వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.
సాయంత్రం 4:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

