వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో కొత్త మిర్చి కొనుగోళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త పంట రాక సందర్భంగా వ్యాపారులు సంప్రదాయబద్ధంగా కాంటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్కెట్‌కు వచ్చిన యూఎస్-341 రకం మిర్చికి మంచి డిమాండ్ లభించింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.19,000 ధర పలికింది. రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Comments
Loading comments...

