పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ

పులివెందుల కోర్టులో ఏపీ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. తొండూరు మండలం అగడూరులో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలపై నమోదైన హత్యాయత్నం కేసులో వీరారెడ్డి సహా మరో తొమ్మిది మందికి మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి బెయిల్ మంజూరు చేశారు.
దీంతో పోలీసుల వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...
