వార్తలకు తిరిగి వెళ్లండి

పులిచెర్లలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేసి, వివిధ రకాల పుష్పాలు, తమలపాకులతో అలంకరించారు.
ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు అనంతకుమారాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

