Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవుకు క్షుద్ర పూజలు: రేవంత్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 13, 2026 8:52 PM హైదరాబాద్General
కరవుకు క్షుద్ర పూజలు: రేవంత్ - Udayam
కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేసినా దేవుడు తమవైపే ఉండి వర్షాలు కురిపించాడని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ టవర్స్‌ శంకుస్థాపనలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు అందించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...