వార్తలకు తిరిగి వెళ్లండి
రిలీజ్‌కు పూజా 'జన నాయగన్'

తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మగా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ పూజా హేగ్డే కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది.
కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...