Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'జన నాయగన్’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఖరారు

మహేష్ కుమార్ Jul 15, 2026 4:22 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
'జన నాయగన్’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఖరారు - Udayam Digital
తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్ర విడుదలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. సెన్సార్ వివాదాల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో విజయ్ అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...