Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానకి మరణంపై శ్వేత కన్నీరు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 15, 2026 9:04 PM జాతీయంవినోదం
జానకి మరణంపై శ్వేత కన్నీరు - Udayam
లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జూలై 11న లండన్‌లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీ వేదికపైనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జానకమ్మ అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదనే ట్రోలింగ్‌పై శ్వేత స్పందించారు. తాను వెళ్లలేకపోవడానికి గల అసలు కారణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Comments

G
Loading comments...