Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరోసారి నాని ప్యారడైజ్ వాయిదా?

రవళి దేవి Jul 15, 2026 8:31 PM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
మరోసారి నాని ప్యారడైజ్ వాయిదా?  - Udayam Digital
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కావడం వల్లే ఆగస్టు రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...