Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సార్ బోర్డును రద్దు చేయాలి: RGV

ధీరజ్ రెడ్డి Jul 15, 2026 3:07 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
సెన్సార్ బోర్డును రద్దు చేయాలి: RGV - Udayam Digital
సెన్సార్‌షిప్ అనేది ప్రజాస్వామ్యానికే విరుద్ధమని, వెంటనే ఈ బోర్డును రద్దు చేయాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రియేటివిటీని దెబ్బతీసేలా సినిమాలను కత్తిరించడం హాస్యాస్పదమన్నారు. కేవలం కంటెంట్ రేటింగ్ ఇస్తే సరిపోతుందని, బోర్డు నిర్ణయాలకు లొంగకుండా ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఈ వ్యవస్థపై పోరాడాలని ఆర్జీవీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...