వార్తలకు తిరిగి వెళ్లండి
రిలీజ్‌కు ముందే 'NBK 111' ఊచకోత

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న 'NBK 111' చిత్రం అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఏకంగా రూ.50 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Loading comments...