Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం కోసం శునకానికి పూజలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 8:48 PM అనంతపురంGeneral
వర్షం కోసం శునకానికి పూజలు - Udayam
అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లిలో వర్షాలు కురవాలని గ్రామస్థులు శునకానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించారు. శునకం నీటి కోసం పరుగులు తీస్తూ అరుస్తే వర్షాలు కురుస్తాయని తమ నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.

Comments

G
Loading comments...