వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడు సీఎం విజయ్ పుదుక్కోటై పర్యటనకు వెళ్తూ వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. పర్యటనలో భాగంగా రూ.23 కోట్లతో నిర్మించిన ఆధునిక బస్‌స్టాండ్‌ను ప్రారంభించనున్నారు.
అలాగే లబ్ధిదారులకు సంక్షేమ సాయాన్ని పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

