Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

Follow Udayam on Google
రూప దేవి Jul 09, 2026 1:59 PM నంద్యాలGeneral
ప్రజా సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు - Udayam
గత ప్రభుత్వం చేసిన తప్పులే నేడు ప్రజలకు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే వారి హక్కులను రక్షించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే భూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి పాస్‌పుస్తకాలు ఇస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...