వార్తలకు తిరిగి వెళ్లండి
గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు

Photo Gallery
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తూ, దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. అమ్మవారి పాదాలను వరద నీరు తాకడంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
దండంగి-డి, రావిలంక గ్రామాల మధ్య రహదారిపైకి వరద చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
Comments
Loading comments...
