Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 03, 2026 6:04 PM ములుగు General
ములుగులో ప్రజావాణి కార్యక్రమం - Udayam
ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హేమంత్ బోర్కడే ప్రజల నుంచి 67 వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. భూ సమస్యలపై 11, ఇందిరమ్మ ఇళ్ల కోసం 18, పెన్షన్ల కోసం 26, ఇతర సమస్యలపై 12 వినతులు వచ్చాయి. ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...