Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 3:23 PM మహబూబాబాద్ General
మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి - Udayam
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...