Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలాల్లో ప్రజావాణి ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 11:19 AM సూర్యాపేటGeneral
మండలాల్లో ప్రజావాణి ప్రారంభం - Udayam
ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి నేటి నుంచి మండల స్థాయిలోనూ జరగనుంది. జిల్లాలోని 23 మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. మండల స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండటంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. ఈ విధానంతో సమస్యలకు ఎంత మేర పరిష్కారం లభిస్తుందో చూడాల్సి ఉంది.

Comments

G
Loading comments...