వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
‘ప్రతిరోజు ఒక వార్డు’ కార్యక్రమంలో భాగంగా ముత్తంగి వార్డులో మున్సిపల్ అధికారులు పర్యటించారు. స్థానికులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో కలిసి డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు తదితర సమస్యలను పరిశీలించారు.
విలీన గ్రామాల్లో పౌర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు. పారిశుధ్యం, యూజీడీ, క్యూర్ యాప్‌పై అవగాహనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Loading comments...


