వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు కొల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆనంద బాబు తెలిపారు. ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

