Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 6:14 PM నంద్యాలGeneral
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వచ్చిన ప్రజా సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.

Comments

G
Loading comments...