Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 5:19 PM విజయనగరంGeneral
విజయనగరం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక - Udayam
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం పోర్టల్ లేదా మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...