వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా టీడీపీ ఇంటింటికీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు తెలిపారు.
బుధవారం కరప మండలం కొరుపల్లి, జెడ్.భావవరంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. తమ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

