వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఉదయం 10 గంటల నుంచి తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు సమర్పించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

