Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
రాజిత దేవి Aug 08, 2026 4:51 PM బాపట్లGeneral
బాపట్లలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
బాపట్లలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్‌ కార్యాలయంలో జరిగింది.

Comments

G
Loading comments...