వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులను తొలిగంటలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే గుడ్ సమారిటన్లకు రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహ-వీర్ పథకం ద్వారా ఈ ప్రోత్సాహకాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

