Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని రాంబజార్ గాజుల పోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా నిర్వహించారు.

Follow Udayam on Google
pruthviraj Aug 02, 2026 6:37 PM జగిత్యాలGeneral
పట్టణంలోని రాంబజార్ గాజుల పోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా నిర్వహించారు. - Udayam
మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పించగా, డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు ఆకట్టుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. సింగం పద్మ, లత, మాధురి, సాహితి, రాంప్రసాద్, ఉమ, శైలజ, రమేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...