Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గాలికే

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 11, 2026 11:17 PM నిర్మల్ General
పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గాలికే - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అర్హులైన అన్నిసామాజిక వర్గాల పేదలకు అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల రెండోదఫా లబ్ధిదారుల ఎంపిక నిర్మల్లో గాలికే వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో విడతలో 92 లబ్ధిదారులను ఎంపికచేశామని చెబుతున్న పురపాలక, గృహ నిర్మాణ శాఖల అధికారులు ఆ దిశగా నిర్మాణాల వైపు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఐదారుగురిని మాత్రమే అధికారులు కలిసినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...