Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: రామచంద్రారెడ్డి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 3:39 PM జోగులాంబ గద్వాల్ General
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: రామచంద్రారెడ్డి - Udayam
అయిజ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్‌ ఎస్. రామచంద్రారెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...