వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి అవగాహన కల్పించారు. మార్నింగ్ వాకర్స్, ఉద్యోగులు, పోలీస్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి ఫాం-18 అందజేశారు.
ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాకేశ్‌రెడ్డి కోరారు. ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

