Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన సన్నాహక సమావేశం

Follow Udayam on Google
Ram Sep 22, 2026 10:46 AM జాతీయంGeneral
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన సన్నాహక సమావేశం - Udayam
ఖమ్మం , నల్గొండ , వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన తెలంగాణ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు . జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్నికల కార్యాచరణ , ప్రచార వ్యూహాలపై చర్చించారు . పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ , తెలంగాణ ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

Comments

G
Loading comments...