Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాలు ఇవ్వాలని రైతుల వినతి

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:00 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా సోమారంపేటలోని భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు సంబంధిత రెవెన్యూ ప్రక్రియను పూర్తి చేసి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ జారీ చేయాలని సోమారంపేట రెవెన్యూ గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు తహశీల్దార్కు రైతులు వినతిపత్రం అందజేశారు. తమ భూములకు సంబంధించిన రికార్డుల ప్రక్రియ పూర్తయినప్పటికీ పట్టాల జారీ, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...