వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు పట్టాభిపురం PS పరిధిలోని DRM ఆఫీస్ వీధిలో గురువారం రాత్రి అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు స్తంభాలు విరిగిపోయి కరెంట్ నిలిచిపోగా, కారులోని వ్యక్తులు పరారయ్యారు.
వాహనంలో లభించిన మద్యం సీసాలను బట్టి మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

