వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని 19, 20, 21 డివిజన్ల పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ పట్టా భూములను 22/A నిషేధిత జాబితా నుంచి తొలగించి, తక్షణమే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ ఆందోళనకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తమ సమస్య పరిష్కారం కోసం బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు.
Comments
Loading comments...

