Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తిపల్లిలో రైతులకు అవగాహన సదస్సు

Follow Udayam on Google
madhu Sep 09, 2026 7:14 PM ములుగుGeneral
పత్తిపల్లిలో రైతులకు అవగాహన సదస్సు - Udayam
పత్తిపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎరువుల బుకింగ్ యాప్, క్రాప్ బుకింగ్‌పై అవగాహన కల్పించారు. ఎరువుల బుకింగ్‌కు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరని ఏఈఓ హరీష్ తెలిపారు. పంటల వివరాలను సర్వేయర్లకు అందించి క్రాప్ బుకింగ్‌లో సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...