Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

Follow Udayam on Google
H M G H Q Aug 12, 2026 4:47 PM కర్నూలుGeneral
పత్తికొండలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ - Udayam
పత్తికొండ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నాయకులు సంతోష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.కృష్ణయ్య జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ పోరాడుతోందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం పోరాటాన్ని, మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న నాయకులను అభినందించారు. ఏఐవైఎఫ్ నాయకులు అల్తాఫ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...