Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ విద్యార్థికి ప్రతిభా అవార్డు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:34 PM కర్నూలుGeneral
పత్తికొండ విద్యార్థికి ప్రతిభా అవార్డు - Udayam
పత్తికొండ మండలానికి చెందిన బోయ వేణుకు వాల్మీకి ప్రతిభ పురస్కారాన్ని ఉద్యోగ సంఘం నాయకులు సాయిబాబా, రమేశ్ మంగళవారం అందజేశారు. పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన వాల్మీకి సామాజిక వర్గ విద్యార్థులకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు అందజేశారు. పురస్కారంలో భాగంగా రూ.2 వేల నగదు, మెమెంటో, సర్టిఫికెట్, ఫైల్ అందించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వీరేశప్ప పాల్గొన్నారు.

Comments

G
Loading comments...