వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్ మండలంలో పత్తి కొనుగోళ్ల సందర్భంగా ప్రైవేట్ మిల్లర్లు తేమ పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ, హమాలీ, కమీషన్ల పేరుతో నగదు కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు.
ఈ అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ కార్యదర్శి సాయికుమార్ హెచ్చరించారు.
Comments
Loading comments...

