Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరులో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 19, 2026 9:48 PM సంగారెడ్డిGeneral
పటాన్చెరులో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ - Udayam
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా పటాన్‌చెరులో కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌ రాథోడ్‌, టీపీసీసీ పరిశీలకులు రియాజ్‌, నెరేళ్ల శారద నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్‌, మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి నీలం మధు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...