వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఇటీవల ఓ ప్రముఖ పత్రిక విలేఖరి పి.గోవిందుపై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం గుమ్మలక్ష్మిపురంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అనధికార లేఅవుట్లు వేశారని వార్త రాయడంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
Comments
Loading comments...

