వార్తలకు తిరిగి వెళ్లండి

పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పెదపాడు ఎస్సై ఆర్. శ్రీను హెచ్చరించారు. మంగళవారం పెదపాడు బస్టాండ్ సెంటర్‌లో పోలీసులు ఆటోలను తనిఖీ చేశారు.
ఇన్సూరెన్స్‌తో పాటు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పత్రాలు సక్రమంగా లేని కొన్ని ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

