Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్ర ద్రావణంతో తెగుళ్ల నివారణ

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 11:20 AM విజయనగరంGeneral
పత్ర ద్రావణంతో తెగుళ్ల నివారణ - Udayam
పత్ర ద్రావణంతో తెగుళ్లను నివారించవచ్చునని ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ శంకరరావు అన్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లిలో సామూహికంగా పత్ర ద్రావణం తయారు చేశారు. ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. తెగుళ్ల నివారణకు పురుగుమందులు వాడకుండా పత్ర కషాయం వాడాలని రైతులను కోరారు.

Comments

G
Loading comments...