Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హతః’ టైటిల్‌ గ్లింప్స్ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:35 AM జాతీయంవినోదం
‘హతః’ టైటిల్‌ గ్లింప్స్ విడుదల - Udayam
కిరణ్‌ అబ్బవరం సమర్పణలో ‘హతః’ పేరుతో సైకలాజికల్‌ మిస్టరీ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్‌ గోరక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ‘ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా?’ అంటూ చిత్రబృందం ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. సినిమా పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...