Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుమర్తిలో రేబీస్ వ్యాక్సిన్ కొరత

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:44 PM పల్నాడు General
పసుమర్తిలో రేబీస్ వ్యాక్సిన్ కొరత - Udayam
చిలకలూరిపేట మండలం పసుమర్తి పశువుల ఆసుపత్రిలో రేబీస్ వ్యాక్సిన్లు అందుబాటులో లేక పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి మందులు సరఫరా అవుతున్నా సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వీధి కుక్కలు ఆవులు, మేకలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి రేబీస్ టీకాలు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...