వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం శివానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ క్యాన్లు మోయిస్తున్నారని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర ఆరోపించారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆర్డీవో రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
విద్యార్థులను బోధనేతర పనులకు వినియోగించడం వారి విద్యా హక్కులను దెబ్బతీయడంతో పాటు భద్రతకు ప్రమాదకరమని వారు పేర్కొన్నారు. హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

