Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

Follow Udayam on Google
madhu Aug 25, 2026 7:32 PM ములుగుGeneral
పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ - Udayam
ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ మంగళవారం పస్రా పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేపట్టారు. రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరు, సిబ్బంది విధులను సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని అన్నారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని, గంజాయి అక్రమాలు నిఘా, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...