పసికందు కిడ్నాప్ కేసు ఛేదన

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జన్మించిన ఏడు రోజుల ఆడ శిశువును కిడ్నాప్ చేసి రూ.లక్షకు విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
నవంబరు 20న ఆసుపత్రి ఎదుట ఉన్న బేకరీ వద్ద తండ్రి అమ్రేష్‌కుమార్ నుంచి గుర్తుతెలియని మహిళ శిశువును తీసుకెళ్లినట్లు బాధితురాలు సోనీకుమారి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...
