వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ పంచాయితీ బంజర దొడ్డిలో వేసిన పశువులను కంటికి రెప్పలా కాపాడుతున్నామని పంచాయతీ ఈవో రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బంజారా దొడ్డిలోని పశువులకు మేత, నీరు ఇవ్వడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఒక ఆవు దూడను ఈనడంతో బలహీనంగా ఉందని, దానికి పశు వైద్య సిబ్బంది సహాయంతో చికిత్స చేయించమన్నారు. బజాజ్ దొడ్డిలో వేసిన ఆవులను యజమానులు తీసుకు వెళ్ళవచ్చని ఈవో రాహుల్ సూచించారు.
Comments
Loading comments...

