వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని నాగల్‌గిద్ద మండల పశు వైద్యాధికారి డా. రహీం సూచించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం, శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం అందించాలని తెలిపారు.
పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ పశు వైద్యశాలను సంప్రదించాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

