వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పశుసంవర్ధక శాఖలో ఇటీవల రెండు అటెండర్, రెండు DEO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నాలుగు పోస్టులకు సుమారు 5,000 దరఖాస్తులు వచ్చాయి.
వారం రోజులుగా విజయనగరంలోని వీ.టీ.అగ్రహారం వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Comments
Loading comments...

